చంద్రబాబుకు టెన్షన్ టెన్షన్ … తమ్ముళ్లు తలో దారి… తలో మాట

చంద్రబాబుకు టెన్షన్ టెన్షన్ ... తమ్ముళ్లు తలో దారి... తలో మాట

0
92

ప్రాధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… చంద్రబాబు నాయుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన క్యార్యక్రమాలు చేస్తుంటే 13 జిల్లాలకు చెందిన తమ్ముళ్లు తలోదారి తలో మాట మాట్లాడుతున్నారు…

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాని చెందిన టీడీపీ నాయకులు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు…. అమరావతిని రాజధానిగా చెయకుంటే చిత్తూరు జిల్లాను తమిళనాడులో కలపాలని చిత్తూరు జిల్లానాయకులు అంటుంటే…. కర్నూల్ జిల్లా నాయకులు తమను తెలంగాణలో కలపాలని అనంతపురం జిల్లా నాయకులు గ్రేటర్ రాయలసీమ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు…

ఇక ఉత్త రాంధ్ర ప్రాంత టీడీపీ నాయకులు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు… ఇక అమరావతి ప్రాంతానికి చెందిన నాయకులు వైసీపీలో చేరాలని చూస్తున్నారు… మొత్తానికి తమ్ముళ్లు తలో దారి… తలో మాట చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది