జగన్ కు చంద్రబాబు లేఖ

జగన్ కు చంద్రబాబు లేఖ

0
69

ఉపాధి హామీల పనులు పెండింగ్ బిల్లులపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు…

ఉపాధి హామీ పథకం ఆపేస్తే రాష్ట్రంలో ప్రజలు బతకాల వద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చి వేతలకు నిలిపివేతలో ముందుకు వెళ్తోందని మండిపడ్డారు… ఇక నుంచైన పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు..

గత నాలుగు నెలలు గా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తమకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు…ఇక నుంచి అయినా అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని సర్కార్ ను కారారు.