తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఆదివారం అమెరికా వెళ్లనున్నారు. తిరిగి ఆగస్ట్ 1న ఆయన రానున్నారు.
అమెరికా వెళ్లనున్న చంద్రబాబు
అమెరికా వెళ్లనున్న చంద్రబాబు