జగన్ ఏపీ ఆర్థిక వ్యవస్థను అస్త వ్యస్తం చేశాడా

జగన్ ఏపీ ఆర్థిక వ్యవస్థను అస్త వ్యస్తం చేశాడా

0
80

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలన చేపట్టాక ఆర్థిక వ్యవస్థను అస్త వ్యస్తం చేశారా అంటే అవుననే అంటున్నా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పర్యాటించిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని అరోపించారు.,… అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాజధాని అమరావతిని ముంచేశారని చంద్రబాబు మండిపడ్డారు… వైసీపీ పాలన చూస్తుంటే స్మశానాలకు కూడా రంగులు వేసే పరిస్థితి వచ్చిందని అన్నారు…

ఆ రంగును వారి ముఖాలకు కూడా వేసుకోవాలని ఎద్దేవా చేశారు… గత ఐదేళ్లలో రాని విద్యుత్ కోతలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు… రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ తన వంతు కృషి చేస్తోందని స్పష్టం చేశారు..