సబ్బం హరి జయంతి : చంద్రబాబు నివాళి

Chandrababu Naidu expressed his condolences on the occasion of the late leader Sabbam Hari Jayanti

0
101
Sabbam hari

దివంగత నేత మాజీ ఎంపీ సబ్బం హరి జయంతి సందర్భంగా టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా సబ్బం హరి పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. అవినీతి, అక్రమాలపై నిజాయితీగా గళమెత్తేవారని గుర్తు చేసుకుకున్నారు. సబ్బం హరి చివరి రోజుల్లో విశాఖ స్టీల్ ప్రయివేటీకరణను వ్యతిరేకించారని అన్నారు. అటువంటి నాయకుడి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అని చంద్రబాబు మీడియాకు సందేశం వెలువరించారు.