రాజకీయాలకు గుడ్ బై… చంద్రబాబు

రాజకీయాలకు గుడ్ బై... చంద్రబాబు

0
90

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన బస్సు యాత్ర చేశారు… ఈ యాత్రలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు…

అలాగే కాకినాడ ఎమ్మెల్యే పై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని చంద్రబాబు అన్నారు… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా తనను అడ్డుకునే దమ్ములేక పోలీసులను అడ్డు పెట్టుకుంటున్నారని ఆరోపించారు…

151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాచేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు… తాను ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు..