మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… పాఠకుల కోసం విజయసాయి రెడ్డి ట్వీట్ చేసేనది యధావిధిగా
అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని చంద్రబాబు నాయుడు మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టాడుని విజయసాయి రెడ్డి ఆరోపించారు..
ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు…