మరో పోరాటానికి డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు…

-

ఏపీ సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు… ఈ రోజు పార్టీ నేతలతో సమావేశం అయిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు… ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై అలాగే ప్రతిభా పురస్కారాలకు పేర్లు మార్పు, సీఎస్ బదిలీలపై చర్చించారు…

- Advertisement -

ఆ తర్వాత వైసీపీ సర్కార్ పై నిప్పులు చేరిగారు… అంతేకాదు వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజంతా దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.. ఈనెల 14వ తేదిన ఉదయం నుంచి ఆరోజు రాత్రి 8 గంటలవరకు దీక్ష చేస్తానని చంద్రబాబు ప్రకటించారు…

ఈ దీక్షకు ప్రతీ ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు… అలాగే చంద్రబాబు కు మద్దతుగా రాష్ట్ర వ్యప్తంగా జిల్లా కేంద్ర కార్యాలాయంలో దీక్షలు నిర్వహించనున్నారు టీడీపీ నాయకులు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...