ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అంటే అవుననే అంటున్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్దన్ రెడ్డి..
తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు… టీడీపీకి బీజేపీలో శాశ్వితంగా తలపులు మూసేశామని స్పష్టం చేశారు…
ఇక నుంచి ఏపీలో బీజేపీ స్వతహాగా ఎదుగుతుందని అన్నారు… భవిష్యత్ లు ఎలాంటి పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని అన్నారు… ఏపీ ప్రజలు టీడీపీని భహిష్కరించారని అన్నారు.. టీడీపీ జనసేన వేదికను తమ పార్టీ పంచుకోదని అన్నారు..