జగన్ పై చంద్రబాబు మరో కొత్తప్లాన్ అట్టర్ ప్లాఫ్

జగన్ పై చంద్రబాబు మరో కొత్తప్లాన్ అట్టర్ ప్లాఫ్

0
91

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరో కొత్త అస్త్రాన్ని ఉపయోగించారా అంటే అవుననే అంటున్నారు…

అయితే ఆయన వేసిన ఈ కొత్త అస్త్రం ఆదిలోనే వైసీపీ చేతికి చిక్కిందని అంటున్నారు. ఇంతకు చంద్రబాబు నాయుడు వేసిన కొత్త అస్త్రం ఏంటనేగా మీ సందేహం అక్కడికే వస్తున్నా…

ప్రస్తుతం టీడీపీ నాయకులు వైసీపీని టార్గెట్ చేయలేకపోతున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్ట్ లను మేయింటేన్ చేయిస్తున్నారని అంటున్నారు. అయితే వారికి రాజకీయంగా అనుభవం లేకపోవడంతో వైసీపీ చేతికి ఈజీగా దొరికిపోతున్నారు.