చంద్రబాబుపై అవంతి హాట్ కామెంట్స్

చంద్రబాబుపై అవంతి హాట్ కామెంట్స్

0
104

ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు రాజకీయాలు వెడెక్కుతున్నాయి అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే టీడీపీ నేతలు అధికార నాయకులపై విమర్శలు చేస్తున్నారు… తాజాగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా మాట్లాడారు… చంద్రబాబు తమ మీద బురద జల్లుతున్నారని వాపోయారు..

వైసీపీ నేతలకు కరోనా ఏటీఎంలా మారిందని బాబు అన్న మాటలకు మంత్రి అవంతి చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇటీవలే… సరైన కౌంటర్ ఇచ్చారు… మాకు మీలా దాచేయడం అలవాటులేదంటూ విమర్శలు చేశారు…

అందరినుంచి వస్తున్న విరాళాలు అన్నీ కూడా సీఎం సహాయ నిధికి కలెక్టర్ పేరిట చెక్కులు రూపంలో ఉన్నాయని తెలిపారు… అందరు విరాళాలు ఇచ్చారు మరి మీ ఎన్టీఆర్ ట్రస్ట్ హెరిటేజ్ పుడ్స్ విరాళాలు ఏవండీ అని ప్రశ్నించారు..