చంద్రబాబు మరో పోరాటానికి సై… డేట్ కూడా ఫిక్స్…

చంద్రబాబు మరో పోరాటానికి సై... డేట్ కూడా ఫిక్స్...

0
73

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పోరాటానికి సిద్దమయ్యారు… అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు… మూడు రాజధానులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు…

ఈసభకు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు… తెనాలిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత 27 రోజులుగా అమరావతి జేఏసీ నేతలు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు… వీరి ఆద్వర్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు… ఈ సభకు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు…

ఈసభను రేపు మధ్యాహ్నం తెనాలి మున్సిపల్ మార్కెట్ వద్ద మూడు గంటలకు నిర్వహించనున్నారు… ఈ సభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించనున్నారు… కాగా ఇటీవలే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే… కానీ ఆ బిల్లు శాసనమండలిలో తిరస్కరించిన సంగతిత తెలిసిందే… తాజాగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు..