చంద్రబాబు సీక్రెట్ బట్టబయలు

చంద్రబాబు సీక్రెట్ బట్టబయలు

0
83

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సోము వీర్రాజును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నాడని ఇప్పుడు కన్నాను కదిలించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు సుజనా, సిఎం రమేష్ ల ద్వారా లాబీయింగ్ చేస్తున్నాడని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు… ఢిల్లీలో పరిణామాల్ని వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు తమ బాస్ కు బ్రీఫ్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు.

కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుంది. చిదంబరం 20సార్లు ముందస్తు బెయిలుతో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. వ్యవస్థలను మ్యానేజి చేయడం మునుపటంత సులువు కాదిప్పుడు.