చంద్రబాబుకు వెరీ బిగ్ షాక్… మూడు రాజధానులకు లైన్ క్లియర్…

-

ఏపీ ప్రధాన ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది… మూడు రాజధానులు బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు… అలాగే సీఆర్డీఏ బిల్లును కూడా ఆమోదించారు…

- Advertisement -

మూడు వారల క్రితం సర్కార్ సీఆర్డీఏ బిల్లుతో పాటు మూడు రాజధానులు బిల్లును కూడా గవర్నర్ కు పంపింది.. ఇక అప్పటి నుంచి గవర్నర్ ఈ బిల్లుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే…

ఈ క్రమంలో ఈ బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూల్, కార్యనిర్వాహ రాజధానిగా విశాఖలు ఏర్పడనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...