జూనియర్ ఎన్టీఆర్ ను కుడా చంద్రబాబు వదల్లేదా…

జూనియర్ ఎన్టీఆర్ ను కుడా చంద్రబాబు వదల్లేదా...

0
83

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో సోషల్ మీడియాలో విమర్శలు చేయించారా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ పై చంద్రబాబు నాయుడు చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు… జగన మోహన్ రెడ్డిపై తప్పుడు రాతలు రాయించింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు…

బాలకృష్ణ ఆఫీస్ నుంచి తప్పుడు ప్రచారం చేయించారని సుధాకర్ బాబు అన్నారు.. ఆయన కొడుకు లోకేశ్ జగన్ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు..