చంద్రబాబుకు మరో షాక్ వైసీపీలోకి టీడీపీ బిగ్ వికెట్…

చంద్రబాబుకు మరో షాక్ వైసీపీలోకి టీడీపీ బిగ్ వికెట్...

0
89
TDP

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల టీడీపీకి గుడ్ బై చెప్పి నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…..

ఈరోజు ఆమె తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి… ఆమె వైసీపీలో చేరితే సింగనమల నియోజకవర్గంలో టీడీపీకి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు…

కాగా ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… రామసుబ్బారెడ్డి, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, పులివెందుల సతీష్ రెడ్డి, రెహమాన్ వంటివారు సైకిల్ దిగిపోయారు…