బ్రేకింగ్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్పు

0
73

టెన్త్ విద్యార్థులకు అలర్ట్..ఇప్పటికే ఇంటర్ పరీక్షల్లో మార్పులు చేయగా తాజాగా టెన్త్ పరీక్ష  షెడ్యూల్ లో మార్పులు చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాయని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి.