చరిత్ర తిరిగి రాద్దామనుకున్న లోకేశ్ కు ఎన్ని కష్టాలో

చరిత్ర తిరిగి రాద్దామనుకున్న లోకేశ్ కు ఎన్ని కష్టాలో

0
98

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ఫైర్ అయ్యారు…. తెలుగు మాట్లాడటం రాని మద్దబుద్దినేత మంగళగిరిని మందళగిరి అని, జయంతికి వర్థంతికి తేడా తెలియని లోకేశ్ ను గత ఎన్నికల్లో గెలిపించుకుకోలేక పోయానిరి రోజా ఫైర్ అయ్యారు…

దీనిపై లోకేశ్ స్పందించారు… వర్థంతిని జయంతిని అని అన్నానని అంటున్నారని తాను అనడంవల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు… తాను అలా మాట్లాడటం వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా అని సూటిగా ప్రశ్నించారు….

తన వల్ల పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయా లేక అమరావతి ఆగిపోయిందా