తిరుమలలో భారీగా మద్యం మాంసం…

తిరుమలలో భారీగా మద్యం మాంసం...

0
153
Pieces of raw chicken meat. Raw chicken legs in the market.

పవిత్రమైనపుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలిపిరి గెటు వద్ద మద్యం, మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు అధికారులు …కారులో మద్యం బాటిల్లు, చికెన్ తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుబడ్డారు..

నిందితుడు ఓ మీడియా ఛానల్ లో కెమెరా మెన్ గా భద్రతా సిబ్బంది గుర్తించింది… కారుతో పాటు మద్యం చికెన్ సీజ్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు…

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు… ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని భక్తుల మనోభావాలను కాడాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు…