చైనాకి బిగ్ షాక్ ఇండియాకి 1000 కంపెనీలు తరలింపు

చైనాకి బిగ్ షాక్ ఇండియాకి 1000 కంపెనీలు తరలింపు

0
86

ఈ వైరస్ వల్ల చాలా వరకూ కంపెనీలు చైనాకి గుడ్ బై చెబుతున్నాయి.మన దేశంలో 1000 కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. చైనా లాస్ ఇండియా గెయిన్ గా ఉంది పరిస్దితి, ఏకంగా 300 కంపెనీలు ప్లాంట్ లు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి మన దేశంలో. చాలా లెవల్స్ లో ఇండియా వారితో మాట్లాడుతున్నారు..మెడికల్ లెదర్ సిందటిక్ మొబైల్స్ , ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ , కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు.

ముఖ్యంగా మనదేశంలో కొరియన్ కంపెనీలు చాలా వరకూ పెట్టుబడి పెట్టేందుకు ముందు కువస్తున్నాయి…చెన్నై లో ఈ కొరియన్ కాన్సులేట్ లు చాలా వరకూ అఫీషియల్స్ తో మాట్లాడుతున్నారట. ఐరెన్ల్ స్టీల్ కంపెనీ ,హస్పిటాలిటీ సెక్టార్ కు సంబంధించి రెండు చెన్నైలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

మొబైల్ యాక్సెరిసీస్ కు సంబంధించి చాలా కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి..యాపిల్ మానిఫ్యాక్టురింగ్ కంపెనీల విస్ స్ట్రామ్ కార్పొరేషన్ ఇండియా రావాలి అని చూస్తోందట.
ఐఫోన్ సఅసెంబుల్ చేసే కంపెనీ పెగట్రాన్ ఇండియాకి రానుంది
పాస్కో హుందాయ్ స్టీల్ కంపెనీ మన ఇండియాలో ఈ సౌత్ కొరియన్ కంపెనీ పెట్టుబడి పెట్టనుందట.
ఎవరు రావాలి అని అనుకున్నా ఇండియా వెల్ కం చెబుతోంది, వియత్నం మలేషియా ఫిలిఫిన్స్ ఇండోనేషియా దేశాలు మన ఇండియావైపు చూస్తున్నాయి.