టీడీపీ ఫైర్ బ్రాండ్ కు మూడేళ్లు జైలు శిక్ష

టీడీపీ ఫైర్ బ్రాండ్ కు మూడేళ్లు జైలు శిక్ష

0
85

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ దెందులూరు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న చింతమనేని ప్రభాకర్ కు కోలుకోలేని షాక్ తగిలింది…. అత్యంత వివాదాస్పద ప్రజా ప్రతినిధిగా గుర్తిపు తెచ్చుకున్న ఆయనకు జిల్లా కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.

దీంతో ఆయన మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతను కోల్పోయారు… జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తు ఆయన త్వరలో పై కోర్టుకు వెళ్లాలని చూస్తున్నారట…. కాగా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికార బలంతో ప్రభుత్వ అధికారి వనజాక్షిపై చేయి చేసుకున్నారు…

అలాగే దళితులను ఇస్టాను సారంగా దూశించి మాట్లాడారు సివిల్ పోలీసులపై దాడులు దైర్జన్యాలు పాల్పడ్డారు… ఇసుక రావాణా చేయడం అడ్డొచ్చిన వారిపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ఇటీవలే ఆయనను అరెస్ట్ చేసిశారు…