చిరంజీవి మీద కక్షకట్టిన టీడీపీ…

చిరంజీవి మీద కక్షకట్టిన టీడీపీ...

0
112

మెగస్టార్ చిరంజీవిపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కక్షకట్టింది… ఇటీవలే చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు… అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వాగతించాలని అన్నారు… దీ

ని ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అభిప్రాయ పడ్డారు చిరు… ఒక ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు… ప్రజలకోసం ప్రాజారాజ్యం పార్టీని స్థాపించారని దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మంత్రిపదవి పొంది విభజన పాపంలో చిరంజీవి భాగమని ఆరోపించారు…

తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భూజం తట్టాల్సిందిపోయి సినిమాలు చేసుకుంటూ పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే అని సోమిరెడ్డి అన్నారు…