ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి పెట్టింది పేరు ఫ్యాక్షన్ రాజకీయాలు…. దశాబ్దాల కాలం నాటినుంచి గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నడుస్తోంది… ఈ రెండు కుటుంబాటు జిల్లాలో బలమైన కుటుంబాలు….
అయితే 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు… ఆ సమయంలో కరణం బలరాం రవి కుమార్ పార్టీలో చేరికను వ్యతిరేకించినప్పటికీ ఆయన్న టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు…..
ఇక 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం బలరాంను పోటీ చేయించి రవిని వేరేస్థానంలో పోటీ చేయించారు చంద్రబాబుబు… అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో గొట్టిపాటి రవికుమార్ తిరిగి వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
ఈ వార్తలపై ఆయన స్పందించారు తాను వైసీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు…. తనకు పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు గొట్టిపాటిరవి…