యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్

0
78

యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీనితో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా.. నియామక బోర్డు, కామన్ రిక్రూట్‌మెంట్‌కు అనుగుణంగా త్వరలో చట్టసవరణ చేయనున్నారు.