బ్రేకింగ్ : ధాన్యం కొనుగోలుపై సీఎం స్పష్టత

0
77

నేడు జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కేసీఆర్ యాసంగిలో పండిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని..రేపటి నుంచే ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని..క్వింటాల్ కు రూ. 1960 మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యం డబ్బులు సీదా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం అని తెలిపారు