సీఎం జగన్ రోజాకు డబుల్ ప్రమోషన్…

సీఎం జగన్ రోజాకు డబుల్ ప్రమోషన్...

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే రోజా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… కరోరా వైరస్ ప్రభాంతో సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు అగిపోయిన సంగతి తెలిసిందే…

అయితే ఆ షూటింగ్ లకు సంబంధించి సీఎం జగన్ ప్రత్యేక పాలసీ తీసుకురానున్నారని తెలుస్తోంది… షూటింగ్ అనుమతికి ఒక కమిటీని నియమించాలని చూస్తున్నారట. ఈ కమిటీకి చైర్మన్ గా రోజాను నియమించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..

ఇందులో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉండనున్నట్లు సమాచారం… షూటింగ్ అనుమతులకు సంబంధించి రోజా కమిటీకి విన్నవిస్తే ఆమె ఐఏఎస్ అధికారి ద్వారా అనుమతిని ఉత్తర్వులు జారీ చేయనున్నారు… కాగా ఇప్పటికే రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే…