సీఎం జగన్ ఎందుకు అక్కడ దాక్కున్నారు…

సీఎం జగన్ ఎందుకు అక్కడ దాక్కున్నారు...

0
86

కరోనా పెద్ద విషయం కాదని అది జ్వరం లాంటిదే అని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహరెడ్డి అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తు చేశారు… అంతేకాదు కరోనా పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుందని బ్లీచింగ్ వేస్తే తగ్గిపోతుందని సెలవిచ్చారని గుర్తు చేశారు…

అయితే ఒకవేళ అదే నిజం అయితే జగన్ మోహన్ రెడ్డి బయటకి వచ్చి అవ్వా, తాతలకు పాదయాత్రలో మాదిరిగా ముద్దులు ఎందుకు పెట్టడం లేదని అలాగే ఓదార్పు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు…

ఎందుకు తాడేపల్లి ఇంటిలో దాక్కున్నారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు… కరోనా వచ్చి వృద్దులు పోయినా పర్వాలేదు పెన్షన్ డబ్బులు మిగులుతాయి అనుకునే క్రూరమైన మనస్తత్వం జగన్ మోహన్ రెడ్డిదని ఆరోపించారు బుద్దా వెంకన్న.