సీఎం జ‌గ‌న్ గురించి ట్వీట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి…

సీఎం జ‌గ‌న్ గురించి ట్వీట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి...

0
81

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌ని నిరూపించుకుంటున్నారు… ప్ర‌జ‌ల‌చేత ప్ర‌శంశ‌లు అందుకుంటున్నారు. తాజాగా మ‌రో సంచ‌లన నిర్ణయం తీసుకున్నాడు.. ఆరు నెల‌ల ముందుగానే నేత‌న్న‌ల ఖాతాల్లో డ‌బ్బులు వేశారు… దీనిపై విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు ట్వీట్ కూడా చేశారు…

కరోనా కష్ట కాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ది. జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం. ఆర్నెల్లు ముందుగానే నేతన్నల ఖాతాల్లో డబ్బు జమ. మాటల్లో కాదు, చేతల్లో నిజమైన బడగుల పార్టీ వైఎస్ఆర్సీపీ.