సీఎం జగన్ కీలక సమావేశానికి డేట్ ఫిక్స్…

సీఎం జగన్ కీలక సమావేశానికి డేట్ ఫిక్స్...

0
101

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయింది… ఈనెల 25న ఉదయం 11 గంటలకు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు సమీక్షించనున్నారు… అలాగే ఆర్థిక పరిస్థితులు నవరత్నాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నారు…

వాటితోపాటు వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మంగా చేపట్టబోతున్న ఇళ్లపట్టాలు ఇళ్ల స్థలలాపంపిణీపై కూడా చర్చించనున్నారు…