ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెంది హాస్య నటుడు అలీ కలిశారు… సీఎం జగన్ కు అలీ ఒక మొక్కను అందించారు…
కొద్ది సేపు వీరిద్దరు మాట్లాడారు.. కాగా 2019 ఎన్నికల సమయంలో అలీ టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… వైసీపీ తరపున అలీ ప్రచారం చేశారు…






