సీఎం జగన్ కు మరో పెద్ద పోస్ట్…

సీఎం జగన్ కు మరో పెద్ద పోస్ట్...

0
93

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో పదవి దక్కింది… ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది సర్కార్…

తాజాగా ఏపీ పారిశ్రామిక కారిడర్ డెవలప్ మెంట్ అథారిటీ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది… పారిశ్రామిక కారిడర్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి నియమితులు అయ్యారు…

అలాగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిశారు… వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్య కార్యదర్శులను ఉన్నతాధికారులను సభ్యులను నియమించింది సర్కార్…