ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఆపిల్ – టాప్ 10 కంపెనీలు ఇవే

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఆపిల్ - టాప్ 10 కంపెనీలు ఇవే

0
37

ఈ కరోనా సమయంలో అనేక వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి, ఏ రంగం కూడా పుంజుకోలేదు, ఈ సమయంలో ఎలక్ట్రానిక్ ఫోన్లు ఇలా ఆ రంగాలు మరింత ఢీలా పడ్డాయి.. కాని వరల్డ్ రిచ్ కంపెనీగా పేరొందింది యాపిల్ కంపెనీ.. లాభాల్లో మాత్రం దూసుకుపోయింది.

ఆపిల్ ఇంక్ 2.13 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో రికార్డు సృష్టించి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. మరి ఆ తర్వాత ఏ కంపెనీలు వరుసగా ఉన్నాయి అనేది కూడా చూద్దాం, ప్రపంచంలో అత్యంత రిచ్ విలువైన కంపెనీలు వాటి మార్కెట్ ఇదే.

సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్కో2.049 ట్రిలియన్ డాలర్లు
మైక్రోసాఫ్ట్ 1.638 ట్రిలియన్ డాలర్లు
గూగుల్ 1.09 ట్రిలియన్ డాలర్లు
ఫేస్బుక్ 800 బిలియన్ డాలర్లు
అలీబాబా 764.82 బిలియన్ డాలర్లు
టెన్సెంట్689.22 బిలియన్ డాలర్లు
బెర్క్షైర్ హాత్వే 509.54 బిలియన్ డాలర్లు
వీసా 456.87 బిలియన్ డాలర్లు
జాన్సన్ అండ్ జాన్సన్ 400.34 బిలియన్ డాలర్లు
టీఎస్ఎంసీ 383.58 బిలియన్ డాలర్ల