సీఎం జగన్ కు నారాలోకేశ్ లేఖ….

సీఎం జగన్ కు నారాలోకేశ్ లేఖ....

0
91

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేశ్ లేఖ రాశారు….వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు… వైసీపీ ఇసుక మాఫియా దెబ్బకి నిర్మాణ రంగం కుదేలయ్యిందని ఆరోపించారు లోకేశ్… సొంత పార్టీ ఎంపీలు,మంత్రులు,ఎమ్మెల్యేలే ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని అంటున్నారని అన్నారు…

అందుకే తాను సీఎం జగన్ కు ఇసుక దాహం తీరాలని,ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలని,భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీర్చాలని లేఖ రాసాని తెలిపారు…