సీఎం జగన్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో డీల్… ఎంతో తెలుసా…

సీఎం జగన్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో డీల్... ఎంతో తెలుసా...

0
96

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యాలు చేశారు… జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో మూడు వందల కోట్లమేర డీల్ కదుర్చుకున్నారని బొండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ మూడు వందల కోట్లు డీల్ కుదుర్చుకున్నందువల్లే ఎల్జీ పాలిమర్స్ యాజమన్యంపై కేసులు పెట్టలేదని ఆయన ఆరోపించారు… విశాఖ గ్యాస్ లీక్ సంఘటన విని దేశం మొత్తం నివ్వెర పోతే జగన్ మాత్రం తాపీగా యాజమాన్యంతో చర్చించి డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు ఉమా…

డీల్ కుదరబట్టే విశాఖ పాలిమర్స్ ను ప్రభుత్వం వెనకేసుకు వస్తుందని బోండా ఉమా మండిపడ్డారు… మరి ఈయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి…