సీఎం జగన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్….

సీఎం జగన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్....

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….

కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలంటే పారాసిటమాల్ అలాగే పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లితే ఆ వైరస్ చనిపోతుందని అనడం కరెక్ట్ కాదని అన్నారు… సీఎం హోదాలో ఉండి ఇలాగేనా మాట్లాడేది అని మండిపడ్డారు చంద్రబాబు…

జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా హాస్యస్పదంగా ఉందని అన్నారు… జగన్ చేసిని వ్యాఖ్యల వల్ల ఏపీ అధికారులు, డాక్టర్ల పరువు పోయిందని అన్నారు… కరోనా నివారణకు జగన్ పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ వాడారా అని… అవి పనిచేశాయాని ప్రశ్నించించారు…