హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను మీటింగ్ కు పిలువకపోవడంతో ఆయన మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… భూములు పంచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఆ తర్వాత కొన్నిరోజులు స్టార్ వార్ కొనసాగింది…
ఇక ఇదే క్రమంలో ఈనెల తొమ్మిదిన చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిన కలిసేందకు నిర్ణయించుకున్నారు…. షూటింగ్ లు సినిమా హాళ్ల ప్రారంభం వంటి అంశాలపై జగన్ తో చర్చించే అవకాశం ఉంది… ఈ సమావేశానికి రావాల్సిందిగా నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం పంపారు…
అయితే తన పుట్టిన రోజు ఉన్నందున తాను రాలేనని తిరిగి సమాధానం ఇచ్చారు… టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటడం జగన్ కలవడం ఇష్టంలేని బాలకృష్ణ ఈ సమావేశానికి రారని భావించే ఆహ్వానం పంపారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..