ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

CM KCR key meeting

0
75

ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులు, ఎంపీలు, అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి నేతలు, అధికారులకు సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు.