సీఎం కేసీఆర్ ఏటూరునాగారం చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రి సత్యవతి, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ రామన్నగూడెం దగ్గర గోదావరికి శాంతి పూజలు చేయనున్నారు. అలాగే వరద బాధితులను పరామర్శించి, ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొననున్నారు.