ఫ్లాష్ ఫ్లాష్: కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

0
109

హైదరాబాద్: జంగ్ సైరన్ కార్యక్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎల్బీనగర్ లో కళ్యాణ్ అనే కాంగ్రెస్ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళి అర్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు దిల్ సుఖ్ నగర్ నుండి ఎల్బీనగర్ కు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.