రైతుబంధుపై పోరాటం ఉధృతం: కాంగ్రెస్

0
90

రబీలో అమ్మిన ధాన్యానికి సొమ్ములివ్వలేదు. వానాకాలం పంటకు రైతుబంధు లేదు అని టిఆర్ ఎస్ సర్కార్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ విమర్శించారు. రైతును వడ్డీ వ్యాపారికి వదిలి… బీఆర్ఎస్… అంటూ కాలక్షేపం చేస్తున్నారు. మూడు రోజుల్లో రైతుబంధు విడుదల చేయకుంటే రైతుపోరుకు సిద్ధం అంటూ రేవంత్ ప్రకటించారు.