ఏపీలో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయంటే..

ఏపీలో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయంటే..

0
86

తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 36 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపింది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2100 చేరుకున్నాయి…

అందులో 1192 డిశ్చార్జ్ అయ్యారు.. 48 మంది మృతి చెందారు… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 860 ఉన్నాయని తెలిపింది.. నిన్నా ఈ రోజు కోవిడ్ కేసుల నమోదు కంటే డిశ్చార్జ్ అయిన వారే ఎక్కువ.. ఈరోజు మరో 50 మంది కరోనాను జయించారు…

చిత్తూరులో 9
గుంటూరు 5
కడప 2
కృష్ణా 2
నెల్లూరు 15
శ్రీకాకుళం 2
పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదు అయింది…