కరోనా ఎఫెక్ట్… సీఎం జగన్ మరో కీలక డెసిషన్…

కరోనా ఎఫెక్ట్... సీఎం జగన్ మరో కీలక డెసిషన్...

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ షాపులో ఉచిత రేషన్ తోపాటు కుటుంబానికి 1000 రూపాయలు ఇచ్చింది…

ఇక రేషన్ కార్డు లేని వారికి కూడా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు.. అయితే వారిని కూడా సర్కార్ దృష్టిలో ఉంచుకుని మనవతా దృక్పధంతో ఉచిత రేషన్ అందిస్తోంది… తాజాగా రేషన్ కార్డు లేని వారిని గుర్తించి అర్హులు అయిన వారికి సర్కారు 1000 అందజేస్తోంది..