యావత్తు ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా భారతదేశ ప్రధాని రేపు కర్ఫ్యూ విధించారు… 22న ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కర్ఫ్యూ విధించారు…
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆరోజు దాదాపు 14 గంటలు ఇంటికే పరిమితం కావాలి… ఒక దేశంలో కరోనా వైరస్ జీవిత కలం 12 గంటలు జనతా కర్ఫ్యూ 14 గంటలు కరోనా బతికి ఉన్న ప్రదేశాల్లో 12 గంటలు తర్వాత వైరస్ చనిపోతుందని వైద్యాదికారులు అంటున్నారు…
అందుకే ఈ కర్ప్యూ విధించారని సమాచారం అందుతోంది… మన చేతిలో మందులేని మహమ్మారిని నియంత్రించడానికి ప్రధాని ఈ సులువైన పని చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు…