కరోనాను ఎదుర్కునేందుకు సీఎం జగన్ భారీ ప్లాన్…

కరోనాను ఎదుర్కునేందుకు సీఎం జగన్ భారీ ప్లాన్...

0
82

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి… తాజాగా మరో 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కు చేరింది తాజాగా గుంటూరు జిల్లాలో 8 కడప, నెల్లూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలిపారు…

కరోనాను ఎదుర్కునేందుకు భవిష్యత్ ప్రణాళికను సిద్దం చేసింది…అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ టెస్టింగ్ పరికరాలు, బెడ్లు మందులు, సిబ్బందిని పెద్దఎత్తున సిద్దం చేసింది…

రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను సిద్దం చేసింది… రాష్ట్ర స్థాయి ఆసుపత్రులలో 444 ఐసీయూ బెడ్లు 1680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనుంది ఇప్పటికే 284 ఐసీయూ బెడ్లు 1370 నాన్ ఐసీయూ బెడ్లను సిద్దం చేసింది…

ఇక ప్రకాశం 24
విశాఖ 20
తూర్పుగోదావరి 11
పశ్చిమ గోదావరి 21
గుంటూరు 41
కృష్ణా 29
నెల్లూరు 43
కడప 28
చిత్తూరు 17
అనంతపురం 6
కర్నూల్ 74
విజయనగరం 0
శ్రీకాకుళం 0