కరోనాను కట్టడి చేసేందుకు జగన్ సరికొత్త పద్దతి… దేశంలో తొలిసారి… శబ్బాష్ అంటున్న ఇతర రాష్ట్రాలు…

కరోనాను కట్టడి చేసేందుకు జగన్ సరికొత్త పద్దతి... దేశంలో తొలిసారి... శబ్బాష్ అంటున్న ఇతర రాష్ట్రాలు...

0
100

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త పద్దతిని పాటిస్తున్నారు… టెక్నాలజీని వాడుకుని కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్ తో ముందుకు కొచ్చింది…

హోం క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలు గుర్తించడానికి ట్రాకిగ్ సిట్టమ్ తీసుకువచ్చారు ఇది దేశంలో తొలిసారి ఈ తరహా సాఫ్ట్ వేర్ ప్రవేశ పెట్టారు… విదేశాలనుంచి వచ్చిన వారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి కానీ కొందరు క్వారంటైన్ పాటించకుండా బయట తిరుగుతున్నారు..

అందుకే వారి కదలికలను కనిపెట్టేందుకు ట్రాకింగ్ సిస్టమ్ ను వాడుతున్నారు… ట్రాకింగ్ సిస్టమ్.. ఒకే సారి 25వేల మంది కదలికలను కనిపెట్టగలదు… వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు… వాటిని తెలియజేస్తుంది… క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల నంబర్లను ట్రాకింగ్ సిస్టమ్ కు అనుసందానం చేస్తారు… ఈ నంబర్ ద్వారా వారు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసుకోవచ్చు…