Flash- టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

Corona positive for TDP chief Chandrababu

0
105

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. కొవిడ్​ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. కొవిడ్​ నిర్ధరణతో ఉండవల్లిలోని నివాసంలో హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.

https://twitter.com/ncbn?