క‌రోనా టెస్టులో ఇద్ద‌రు బాయ్ ఫ్రెండ్స్ అస‌లు విష‌యం చెప్పిన అమ్మాయి

క‌రోనా టెస్టులో ఇద్ద‌రు బాయ్ ఫ్రెండ్స్ అస‌లు విష‌యం చెప్పిన అమ్మాయి

0
92

నార్త్ లో ఓ యువ‌తి కాలేజీ నుంచి ఇటీవ‌ల ఇంటికి వ‌చ్చింది, ఈ కరోనా ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో వ‌చ్చింది, అయితే ఆమెకి ప‌ది రోజుల్లో వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి, దీంతో వెంట‌నే వైద్యుల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు, అలాగే ఆమె కాంటాక్ట్ లిస్ట్ చూశారు, మొత్తం ఆమె ఎవ‌రిని క‌లిసిందో వారి వివ‌రాలు చెప్పింది.

ఈ స‌మ‌యంలో ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పింది, తాను అత‌ని ద‌గ్గ‌ర రెండు రోజులు ఉన్నాను అని చెప్పింది, అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటి అంటే , మ‌రో వ్య‌క్తితో కూడా ఆమె ఉన్న‌ట్లు తెలుసుకున్నారు… మొద‌టి బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకో బాయ్ ఫ్రెండ్ తో ఆమె మూడు రోజులు ఉన్నాను అని, త‌ర్వాత ఇంటికి వ‌చ్చాను అని చెప్పింది.

దీంతో వారి డీటెయిల్స్ తెలుసుకుని ఇద్ద‌రిని క్వారంటైన్ కి త‌ర‌లించారు… అయితే మొద‌టి బాయ్ ఫ్రెండ్ కు జ‌లుబు ల‌క్ష‌ణం క‌నిపించింది.. మ‌రో వ్య‌క్తికి మాత్రం ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు దీంతో అత‌నిని క్వారంటైన్ కి త‌ర‌లించారు, మొత్తానికి ఈ క‌రోనా టెస్టులో ఆమె ఇద్ద‌రి బాయ్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పింది, ఇక్క‌డ విష‌యం ఏమిటి అంటే, వారు అంద‌రూ ఒకే కాలేజీలో చ‌దువుతున్న క్లాస్ మేట్స్ అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఇద్ద‌రు బాయ్ ఫ్రెండ్స్ కుటుంబాలు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్ లో ఉన్నారు.