కరోనా తాజా అప్ డేట్స్ ఏఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే

కరోనా తాజా అప్ డేట్స్ ఏఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే

0
81

ఏపీలో కరోనా వైరస్ నృత్యం చేస్తోంది… తాజాగా మరో 67 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1717 కేసులు నమోదు అయ్యాయి…

ఇందులో చికిత్స పోంది కరోనాను జయించిన వారు 589 మంది కాగా మరణించిన వారు 34 యాక్టివ్ కేసులు 1094… ఈ రోజువిడుదల అయిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయే ఇప్పుడు చూద్దాం…

గుంటూరు 13
కర్నూల్ 25
కృష్ణా 08
కడప 02
విశాఖ 02
అనంతపురం 02
నెల్లూరు 1

ఇక శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం, చిత్తూరు, విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ఫ్రీ జోన్ గా కొనసాగుతున్న జిల్లా విజయనగరం…