కరోనా వైరస్ ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ వస్తుందో తెలుసా…

కరోనా వైరస్ ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ వస్తుందో తెలుసా...

0
31

కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది… ప్రస్తుతం కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు… అందుకే అర్థిక దేశాలు అయిన అమెరికా ఇటలీవంటి దేశాలు కరోనా దెబ్బకు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి… ఇక మన దేశంలో అయితే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి…

ముఖ్యంగా ఈ వైరస్ కొన్ని బ్లడ్ గ్రూపుల వారికి సోకే అవకాశం ఉందని చైనాలోని ఊహాన్ సెంజన్ ప్రాంతాల్లో 2000 మందిపై చేసిన పరిశోదనలో తేలిందట… ఓ గ్రూపు వారితో పోలిస్తే ఏ గ్రూపుకు చెందిన వారే ఎక్కువగా ఆసుపత్రిలో చేరారట.. స్థానికంగా 32 శాతం మంది ఏ గ్రూపుకు చెందిన వారు ఉంటే ఈ గ్రూపుకు వారే ఎక్కువ శాతం ఆసుపత్రిలో చేరారు..

ఇక ఓ గ్రూప్ కు చెందిన వారిని పరిశీలించగా స్థానికంగా ఉన్న 34 శాతం మందిలో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు చెబుతున్నారు… అయితే ఈ పరిశోదన విసృత స్థాయిలో జరుగలేదని ప్రతీ ఒక్కరు వీలైనంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు…