సిపిఎస్ హైదరాబాద్ సర్వే సంస్థ తాజా అంచనాల ప్రకారం ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే జగన్ అని తేల్చి చెప్పింది మరి వైసీపీ గెలిచే అసెంబ్లీ స్ధానాలు ఓసారి చూద్దాం.
వైసీపీ గెలుచుకునే సీట్లు
శ్రీకాకుళం జిల్లా
1. పాతపట్నం
2. ఆమదాలవలస
3. నరసన్నపేట
4. రాజాం
5. పాలకొండ
శ్రీకాకుళం (టైట్ ఫైట్)
విజయనగరం జిల్లా
6. కురుపాం
7. పార్వతీపురం
8. సాలూరు
9. చీపురుపల్లి
10. గజపతినగరం
11. నెల్లిమర్ల
విజయనగరం (టైట్ ఫైట్)
విశాఖ జిల్లా
12. భీమిలి
13. విశాఖ (నార్త్)
14. చోడవరం
15. మాడుగుల
16. అరకు
17. పాడేరు
18. పెందుర్తి
19. ఎలమంచిలి
20. పాయకరావుపేట
గాజువాక ( టైట్ ఫైట్ వైసీపీ జనసేన మధ్య కేవలం రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది)
అనకాపల్లి (టైట్ ఫైట్)
తూర్పుగోదావరి జిల్లా
21. తుని
22. పత్తిపాడు
23. కాకినాడ రూరల్
24. అనపర్తి
25. ముమ్మడివరం
26. అమలాపురం
27. కొత్తపేట
28. రాజానగరం
29. జగ్గంపేట
30. రంపచోడవరం
పశ్చిమగోదావరి జిల్లా
31. కొవ్వూరు
32. పాలకొల్లు
33. నరసాపురం
34. తణుకు
35. ఉంగుటూరు
36. ఏలూరు
37. గోపాలపురం
38. పోలవరం
39. చింతలపూడి
భీమవరం (టైట్ ఫైట్ వైసిపి -టిడిపి)
కృష్ణాజిల్లా
40. తిరువూరు
41. నూజివీడు
42. గుడివాడ
43. కైకలూరు
44. పెడన
45. మచిలీపట్నం
46. అవనిగడ్డ
47. పెనమలూరు
48. మైలవరం
49. నందిగామ
50. జగ్గయ్యపేట
విజయవాడ సెంటర్ (టైట్ ఫైట్)
గుంటూరు జిల్లా
51. పెదకూరపాడు
52. తాడికొండ
53. మంగళగిరి (టిడిపి వైసిపి మద్య 6% తేడా)
54. వేమూరు
55. రేపల్లె
56. తెనాలి
57. బాపట్ల
58. ప్రత్తిపాడు
59. గుంటూరు ఈస్ట్
60. చిలకలూరిపేట
61.నరసరావుపేట
62. సత్తెనపల్లి
63. గురజాల
64. మాచర్ల
గుంటూరు వెస్ట్( టైట్ ఫైట్- జనసేన -వైసిపి -టిడిపి)
ప్రకాశం జిల్లా
65. ఎర్రగొండపాలెం
66. దర్శి
67. పర్చూరు
68. అద్దంకి
69. చీరాల
70. సంతనూతలపాడు
71. ఒంగోలు
72. కందుకూరు
73. కొండపి
74. మార్కాపురం
75. గిద్దలూరు
76. కనిగిరి
నెల్లూరు జిల్లా
77. కావలి
78. ఆత్మకూరు
79. కోవూరు
80. నెల్లూరు సిటీ
81. నెల్లూరు రూరల్
82. సర్వేపల్లి
83. గూడూరు
84. సూళ్లూరుపేట
85. వెంకటగిరి
86. ఉదయగిరి
కడప జిల్లా
87. బద్వేల్
88. రాజంపేట
89. కడప
90. రైల్వేకోడూరు
91. రాయచోటి
92. పులివెందుల (టిడిపికి వైసిపి కి మధ్య 50% తేడా)
93. కమలాపురం
94. జమ్మలమడుగు
95. ప్రొద్దుటూరు
96. మైదుకూరు
కర్నూలు జిల్లా
97. ఆళ్లగడ్డ
98. శ్రీశైలం
99. నందికొట్కూరు
100. కర్నూలు
101. నంద్యాల
102. ఆదోని
103. పత్తికొండ
104. కోడుమూరు
105. మంత్రాలయం
106. ఆదోని
107. పాన్యం
ఆలూరు (టైట్ fight)
అనంతపురం జిల్లా
108. రాయదుర్గం
109. గుంతకల్
110. సింగనమల
111. అనంతపురం
112. రాప్తాడు (వైసిపి టిడిపి మధ్య 6% ఓట్ల తేడా)
113. మడకశిర
114. పుట్టపర్తి
115. ధర్మవరం
116. కదిరి
కళ్యాణదుర్గం (టైట్ ఫైట్)
చిత్తూరు జిల్లా
117. తంబళ్లపల్లి
118. పీలేరు
119. మదనపల్లె
120. పుంగనూరు
121. చంద్రగిరి
122. శ్రీకాళహస్తి
123. సత్యవేడు
124. నగరి
125. గంగాధరనెల్లూరు
126. పూతలపట్టు